Skip to main content

Posts

జై తెలంగాణ

Recent posts

అపేక్ష

అన్నం కలుపుకుంటున్నంత అపేక్షగా బురదలో నాట్లు వేస్తున్న మట్టిచేతులు   

వేసవి సాయంత్రం

  వేసవి సాయంత్రం ఆడుకోటానికి పిల్లలతో పాటు ఎక్కడి నుంచో నాలుగు చినుకులూ  వచ్చిచేరాయి

ఆకలి కావ్యం

  ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జెండాలు అమ్ముతున్న పసిబుగ్గ మీద చెమట చారికలు గీస్తూ  ఆకలి కావ్యం  రాస్తున్న రెడ్ సిగ్నల్

పువ్వులా..

  సంతోషంగా ఉండటం నిజం కాదు దుఃఖం తో ఉండటం నిజం కాదు పువ్వులా అలా ప్రాణప్రదంగా ఉండటం ఒక్కటే నిజం