Skip to main content

ఆకలి కావ్యం

 


ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర
జెండాలు అమ్ముతున్న
పసిబుగ్గ మీద
చెమట చారికలు గీస్తూ 
ఆకలి కావ్యం 
రాస్తున్న రెడ్ సిగ్నల్

Comments

Popular posts from this blog

జై తెలంగాణ

పువ్వులా..

  సంతోషంగా ఉండటం నిజం కాదు దుఃఖం తో ఉండటం నిజం కాదు పువ్వులా అలా ప్రాణప్రదంగా ఉండటం ఒక్కటే నిజం