పువ్వులా.. June 01, 2024 సంతోషంగా ఉండటంనిజం కాదుదుఃఖం తో ఉండటంనిజం కాదుపువ్వులా అలాప్రాణప్రదంగా ఉండటంఒక్కటే నిజం Share Get link Facebook X Pinterest Email Other Apps Labels పువ్వులా Share Get link Facebook X Pinterest Email Other Apps Comments
ఆకలి కావ్యం June 01, 2024 ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జెండాలు అమ్ముతున్న పసిబుగ్గ మీద చెమట చారికలు గీస్తూ ఆకలి కావ్యం రాస్తున్న రెడ్ సిగ్నల్ Read more
Comments
Post a Comment