అపేక్ష June 01, 2024 అన్నం కలుపుకుంటున్నంతఅపేక్షగాబురదలో నాట్లు వేస్తున్నమట్టిచేతులు Share Get link Facebook X Pinterest Email Other Apps Labels అపేక్ష Share Get link Facebook X Pinterest Email Other Apps Comments
ఆకలి కావ్యం June 01, 2024 ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జెండాలు అమ్ముతున్న పసిబుగ్గ మీద చెమట చారికలు గీస్తూ ఆకలి కావ్యం రాస్తున్న రెడ్ సిగ్నల్ Read more
పువ్వులా.. June 01, 2024 సంతోషంగా ఉండటం నిజం కాదు దుఃఖం తో ఉండటం నిజం కాదు పువ్వులా అలా ప్రాణప్రదంగా ఉండటం ఒక్కటే నిజం Read more
Comments
Post a Comment